Yevvaru chesiri pakshulanu 

ఎవ్వరు చేసిరి పక్షులను పక్షులను /2/

“పరలోకపు దేవుండు”

ఎవ్వరు చేసిరి పువ్వులను పువ్వులను /2/

“పరలోకపు దేవుండు”

ఎవ్వరు చేసిరి తారలను తారలను  /2/

“పరలోకపు దేవుండు”

ఎవ్వరు చేసిరి నిన్ను నన్ను -నిన్ను నన్ను /2/

“పరలోకపు దేవుండు” 

 

Lyrics in English:

Yevvaru chesiri pakshulanu pakshulanu /2/

”Paralokapu Devundu”

Yevvaru chesiri puvvulanu puvvulanu  /2/

”Paralokapu Devundu”

Yevvaru chesiri taaralanu taaralanu /2/

”Paralokapu Devundu”

Yevvaru chesiri ninnu nannu – ninnu nannu /2/

”Paralokapu Devundu”