Yesuni Prema bahu kammanainadi Lyrics in Telugu and English యేసుని ప్రేమ బహు కమ్మనైనది – జీవాహారం మధురాతి మధురమే భలే భలే గుందిలే తెనేకంటే తియ్యగా 1. ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదువేలు తిన్నారు ఆహా ఓహో అన్నారు /భలే/ 2. కానా పెళ్ళిలో నీళ్ళను మార్చాడు – ద్రాక్షా రసమును తాగి ఆహా ఓహో అన్నారు /భలే/ Lyrics in English: Yesuni Prema bahu kammanainadi – Jeevahaaram madhuraatimadhurame Bhale bhalegundile – Tenekante tiyyaga /2/yesuni/ 1.Idu rottelu redu chinni chepalu – Iduvelu tinnaru Aaha oho annaru /2/bhale/ 2.Kaana pellilo beellanu maarchaadu – Draakshaa rasamunu tragi Aaha oho annaru /2/bhale/