Nee Viswasa naavalo yesu vunnaadaa నీ విశ్వాస నావలో యేసు వున్నాడా? -ఆయన కూర్చున్న నావలో నీవు వున్నావ? /2/ /అ.ప./ తెలుసుకొనుము ఓమనసా తెలుసుకొనుము! /2/ ఇదే అనుకూల సమయము యేసుద్వార /2/ 1. పాప లోకంలో! పాప లోకంలో– యేసు తప్ప దేవుడున్నాడా? మన పాపాలు క్షమియించే దేవుడున్నాడా? /నీ విశ్వాస/ 2. ఆహా పరలోకం! ఓహో పరలోకం మనకు యిచ్చే యేసువుండగా! పాపాన్నే విడిచిపెట్టు యేసు ముందర /నీ విశ్వాస/ Lyrics in English: Nee viswasa navalo Yesu vunnada? Aayana kurchunna naavalo neevu vunnava? /2/ Bridge: Telisikonumu o manasa telusukonumu /2/ Ide anukula samayam Yesu dwara /2/Nee/ 1.Paapa lokamlo! Paapa lokamlo – Yesu tappa devudunnaada? Mana paapaalu kshamiyinche – Devudunnada? /Bridge/ 2.Aaha paralokam! oho Paralokam!- manaku ichhe Yesu vundaga! Paapaanne vidichipettu – Yesu mundara /Bridge/ Watch this song on below link: