Yesayyaa ninnu choodaalani aasha song lyrics Click here for this song Chords Lyrics in TeluguLyrics in English యేసయ్యా…. నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా…. నిన్ను చేరాలని ఆశ ఎవరు వున్నారు నాకు – ఈ లోకంలో ఎవరు నాతోడు రారు – ఈ లోకంలో ఇమ్మానుయేలైన – నా దైవం నీవేగా /2/యేసయ్య/ 1. అందరు వున్నారని – అందరు నావారని /2/ తలచితిని భ్రమసితిని – చివరికి ఒంటరి నేనైతిని /2/ నా గానము నీవయ్యా – నా ధ్యానము నీవయ్యా నా ప్రాణము నీవయ్యా – నా సర్వము నీవయ్యా /యేసయ్యా/ 2. అంధకారములో అంధుడ నేనైతిని /2/ నిను చూసే నేత్రములు నాకొసగుమా నజరేయుడా /2/ నా ఆశ నీవయ్యా – నా ధ్యాస నీవయ్యా నా శ్వాశ నీవయ్యా – నా భాష నీవయ్యా /యేసయ్యా / Lyrics in English: Yesayya… ninnu choodalani aasha… Messayya… ninnu cheraalani aasha… //2// Yevaru vunnaaru naaku ee…lokamlo Evaru natodu raaru – ee…lokamlo Emmaanuyelaina naadaivam neevega //2//Yesayya// 1.Andaru vunnaarani, andaru naavaarani.. //2// Talachitini bramasitini, chivariki ontari nenaitini //2// Naa gaanamu neevayya, naa dhyaanamu neevayya Naa praanamu neevayya, naa sarvamu neevayya.. //Yesayya// 2. Andhakaaramulo andhudanenaitini… //2// Ninu choose netramulu naakosaguma najareyuda… //2// Naa asha neevayya, naa dhyaasa neevayya.. Naa swaasa neevayya, naa bhasha neevayya //Yesayya// Back to Lyrics U-Z Lyrics Home Page Back to Home Go to top