Aaraadhanaku yogyudaa Song Lyrics
ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదము
నీ మేలులను మరువకనే – ఎల్లప్పుడు స్తుతి పాడెదము
ఆరాధనా…. ఆరాధన – ఆరాధనా…. ఆరాధన
నీ మేలులకై… ఆరాధన – నీ దీవెనకై… ఆరాధన
1. దినమెల్ల నీ చేతులు చాపి – నీ కౌగిటిలో కాపాడుచుంటివే /2/
నీ ప్రేమ నీజాలి నీకరుణకై – నా పూర్ణ హృదయముతో సన్నుతింతును /2/ఆరా/
2. ధనవంతులుగా చేయుటకు – దారిద్రాయత అనుభవించినావు /2/
హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా – నా పూర్ణ హృదయముతో కొనియాడెదను