ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా – ఆత్మతో సత్యముతో ఆనందగానముతో – ఆర్భాట నాదముతో //ఆరా// 1. నీ జీవ వాక్యము నాలో – జీవము కలిగించే (2) జీవిత కాలమంత – నా యేసయ్యా – నీకై బ్రతికెదను (2) /ఆరా/ 2. చింతలెన్ని కలిగినను – నిందలెన్ని నన్ను చుట్టిన్నా (2) సంతోషముగానే నిన్ను – నా యేసయ్యా – నిన్నే వెంబడింతును (2)/ఆరా/ Back to Lyrics A-D Lyrics Home Page Back to Home Go to top