Jaya pataakam yegaraali- Bro Anil Kumar Song Lyrics

జయపతాకం ఎగరాలి – ఈ దేశం స్వంతం కావాలి 

ప్రతిమొకాలు వంగాలి – క్రీస్తు రాజ్యం కావాలి 

హల్లెలూయ ఓ హల్లెలూయ -హల్లెలూయ ఓ హల్లెలూయ 

హల్లెలూయ ఓ హల్లెలూయ -హల్లెలూయ ఓ హల్లెలూయ /జయ/

  1. ప్రతి జాతియు ప్రతి జనమును క్రీస్తు ప్రభువని ఒప్పుకోవాలి

ప్రతి గోత్రము ప్రతి వంశము – క్రీస్తు ప్రభువు ఎదుట మోకరించాలి /2/\

ఈ కనులతో నేను చూడాలి – క్రీస్తు రాజ్యాన్ని /జయ/

Bridge:

(Jesus loves India –  Jesus saves India – Jesus heals India – Jesus Bless India)

  1. ఈ దేశంలో ప్రభుని పాలన ఈ జీవితంలోనే చూడాలి

యేసు నామమే జయ జయమని ప్రతి స్వరము ప్రభుని స్తుతియించాలి 

ఈ దేశాన్ని ప్రభుకు బహుమతిగా నేను ఇవ్వాలి /జయ/

Lyrics in English

Jaya pataakam yegaraali – Ee desham swantam kaavaali

Prati mokaalu vangaali – Kreesthu raajam kaavaali

Halleluya o Halleluya – Halleluya o Halleluya

Halleluya o Halleluya – Halleluya o Halleluya /Jaya/

 

  1. Prati jaatiyu prati janamunu Kreesthu prabhuvani oppukovaali

Prati gotramu prati vamshamu Kreethu prabhuvu yeduta mokarinchaali/2/

Ee kanulatho nenu choodaali – Kreesthu raajyaanni /jaya/

 

Bridge:

(Jesus loves India –  Jesus saves India – Jesus heals India – Jesus Bless India)

  1. Ee deshamlo prabhuni paalana ee jeevitamlone choodaali

Yesu naamame jaya jayamani prati swaramu prabhuni stutiyinchaali

Ee deshaanni prabhuku bahumatiga nenu ivaali /Jaya/

Credentials:

Written and Sung by: Bro Anil Kumar

Watch this song below: