Aha mahanadame song Lyrics పల్లవి: ఆహా మహానందమే – ఇహ పరంబులన్ మహావతారుండౌ – మా యేసు జన్మ దినం – హల్లేలూయ .. ఆహా .. 1. కన్యక గర్భమందు పుట్టగా – ధన్యుడవంచు దూతలందరు (2X) మాన్యులౌ పేద గొల్లలెందరో – అన్యులౌతూర్పు జ్ఞానులెందురో (2X) నిన్నారాధించిరి -హల్లేలూయ .. ఆహా .. 2. యెహోవా తనయా – యేసు ప్రభూ, సహాయుడా – మా స్నేహితుడా (2X) ఈహా పరంబుల ఓ ఇమ్మనుయేల్ – మహానందముతో నిన్నారాధింతుము(2X) నిన్నారాధింతుము – హల్లేలూయ .. ఆహా .. 3. సర్వేశ్వరున్ రెండవ రాకడన్ – స్వర్గంబు నుండి వచ్చు వేళలో (2X) సర్వామికా సంఘంబు భక్తితో – సంధించి నిన్ స్తోత్రించువేళలో (2X) నిన్నారాధింతుము – హల్లేలూయ Back to Lyrics A-D Lyrics Home Page Back to Home Go to top