Anni Naamamulakanna Song Lyrics

Lyrics in TeluguLyrics in English

అన్ని నామములకన్న పై నామము యేసుని నామము

ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తేసు నామము

Chorus:

యేసు నామము జయం జయము

సాతాను శక్తుల్ లయ౦ లయము //2//

హల్లేలుయా హోసన్న హల్లేలుయా

హల్లేలుయా ఆమెన్….. //2//

1. పాపములనుండి విడిపించును – యేసుని నామము //2//

నిత్య నరకాగ్ని లోనుండి విడిపించును – క్రీస్తెసు నామము //2//అన్ని//

2. శరీర వ్వాధులన్ని బాగుచేయును – నజరేయుడైన యేసు నామము //2//

సమస్త బాధలన్నీ తొలగించును – అభిషిక్తుడైన క్రీస్తు నామము//2//అన్ని//

౩. సాతాను పై అధికారమిచ్చును – శక్తి కలిగిన యేసు నామము //2//

శత్రు సమూహముపై జయమునిచ్చును – జయశీలుడైన  యేసు నామము//2//అన్ని//

Anni Naamamulakanna painaamamu Yesuni naamamu

Enni taramulakaina ghanaparachataginadi Kreestesu naamamu //2//

Chorus:

yesu naamamu jayam jayamu – Saataanu shaktul layam layamu //2//

Halleluya Hosanna halleluya, Halleluya amen //2//

1.Paapamulanundi vidipinchunu yesuni naamamu //2//

Nitya narakaagnilonundi vidipinchunu – Kreestesu naamamu //2//Yesu//

2.Shareera vyadhulanni baagucheyunu – Najareyudaina Yesu naamamu //2/

Samasta baadhalanni tolaginchunu – Abhishiktudaina Kreesthu naamamu //2//Yesu//

3. Saataanupai adhikaaramichhunu – Shakthikaligina Yesu naamamu //2//

Satrusamuhamupai jayamunichhunu – Jayasheeludaina Yesu naamamu //2//Yesu//