Ee Parinaya subha vela swagatam song lyrics in Telugu ఈ పరిణయ శుభవేళ స్వాగతం – నవ వరుడా స్వాగతం /2/ సంధించను నీ సతిన్ – అందుకొనుమ స్వాగతమ్ /2/ 1.దివ్యమైన స్నేహబంధం అలరించగా – నవ్యమైన ప్రేమ గీతం పలికించగా మరువక తండ్రి మాట మదినుంచగా – వరుడగు క్రీస్తు బాట పయనించగా మరుమల్లెలు పలికాయి స్వాగతమ్ /2/- కలగాలని దీవెనలు స్వాగతమ్ /2/ఈ/ 2. కలువపు ఇంటిలోన మణిదీపమై – మేలుచేసి తృప్తి నొందు గుణశీలియై భర్తకు విలువనిచ్చు వినయ మూర్తియై – కర్తకు మహిమతెచ్చు సిలువ శక్తియై విరజాజులు పలికాయి స్వాగతమ్ /2/ – వెలగాలని ఈధరలో స్వాగతమ్ /2/ఈ/ Lyrics in English Ee Parinaya subha vela swagatam – nava varuda Swaagatam /2/ Sandhinchanu nee satin – andukonuma swaagatam /2/ 1.Divyamaina snehabandham alarinchaga – navyamaina premageetam palikinchaga Maruvaka taandrimaata madinunchaga – Varudagu Kreestu baata payaninchaga Marumallelu palikaayi swaagatam /2/ – Kalagaalani Deevenalu swaagatam /2/ee/ 2. Kaluvapu intilona manideepamai – meluchesi truptinondu gunasheeliyai bhartaku viluvanichhu vinayamoorthiyei – karthaku mahima techhu siluva shakthiyei virajaajulu palikaayi swaagatam /2/ – velagaalani ee dharalo swaagatam /2/ee/ Lyrics& Music: Dr. A. R. Stevenson Singers: Dr. A. R. Stevenson & Surekha Album: Parinaya Swaraalu