Vinaya Vidheyata telugu marriage song lyrics
వినయ విధేయత భక్తి స్త్రీకి అలంకారం
యోగ్యత కలిగిన భార్య భర్తకే కిరీటం
ఆ. ప. సంఘానికి ప్రతిరూపం – సంతోషానికి మూలం /2/
-
పురుషుని పక్కనుండి తీయబడిన నారి
సరియగు సహాయమై వుండాలని కోరి /2/
స్త్రీనిగ నిర్మించి పురుషునితో కలిపెను /2/
మేలు కలుగునట్లు జంటగా నిలిపెను/2/వినయ/
-
సృష్టిని కలిగించి మనుష్యుని నిర్మించి