Virisina Hrudayaalaku Telugu marriage song lyrics
విరిసిన హృదయాలకు కలిసెను బంధం..! కనుసైగలు చేయుచు ముచ్చటించెను… //2//
తీయని భాసలే.. కమ్మని ఊసులే.., బంధువుల రాక, స్నేహితుల హేళ మనసు మురిపించెను //విరిసిన//
-
మనసులో దాగే తపనకు ప్రతిరూపమే పరిణయం.. ఎదురు చూసే పరువానికి అనువైనది ఈ క్షణం //2//
ఏక మనస్సుతో..నే – చక్కనైన జీవితం //2// మరువకుమా ప్రియ దంపతులార //విరిసిన//
-
ఆశకే లేవే హద్దులు మనిషైన ప్రతివానికి …
అవి కలతలే బాగా రేపును అనుక్షణము మీ బ్రతుకులో //2//
ఉన్నదంత చాలని – ప్రభువు మనకు తొడని //2// మరువకుమా ప్రియ దంపతులార //విరిసిన//
Lyrics in English:
Virisina Hrudayaalaku Kalisenu Bandham
Kanusaigalu Cheyuchu Mucchatinchenu.. //2//
Theeyani Baasale.. Kammani Oosule…,
Bandhuvula Raaka Snehithula Hela Manasu Muripinchenu //Viri//
1.Manasulo Daage Thapanaku Prathiroopame parinayam
Yeduruchoose Paruvaaniki anuvainadi ee kashanam //2//
Eka Manassutho..ne – Chakkanaina Jeevitham //2//
Maruvakumaa Priya dampatulara! //Viri//
2.Aashake Leve Haddulu Manishaina Prathivaaniki
Avi Kalathale baaga repenu anu kshanamu mee brathukulo //2//
Unnadantha Chaalani – Prabhuvu manaku todani //2//
Maruvakumaa priya dampatulara! //Viri//
Credentials:
Lyrics and Tune: Bro. Anil Chetty
Album: Neekankitam Naa Jeevitam
Music: Jonah Samuel
Watch this song on below YouTube link: