Kanneru tuduvabadenu Kamaneeya premalo Telugu worship song chords Bm A కన్నీరు తుడువబడెను – కమనీయ ప్రేమలో G A Bm చింతలన్ని తీర్చబడెను – చెంతచేర్చు యేసునిలో /2/ Bm D ఆశలన్ని తీరెను – ఆనంద యాత్రలో /2/ A G Bm వేదనంత తొలగెను – విశ్వాస బాటలో /2/ Bm కన్నీరు తుడువబడెను …. Bm D 1.(శ్రమయందు కృంగిన నన్ను లేవనెత్తె యేసు ప్రేమ A G D బంధకములలోనుండి – విడిపించె దేవునిమాట) /2/ Bm D (వీనులకు విందుగా మార్చెను నన్ను A G D తనవిందుశాలకు – తోడుకొని పోయెను) /2/ Bm కన్నీరు తుడువబడెను …. 2.(జీవదాతఐన క్రీస్తు – నాలో జీవించే కురిపించె నాపై దీవెన జల్లులు) /2/ (ప్రకాశింపచేసెను వెలుగులేని చోట్లలో జీవింపజేసెను విశ్వాస వీరునిగా) /2/ కన్నీరు/ Lyrics in English Kanneru tuduvabadenu – Kamaneeya premalo Chitalanni Teerchabadenu – chentacherchu Yesunilo /2/ Aashalanni teerenu – Aananda yaatralo /2/ Vedananta tolagenu – Viswaasa baatalo /2/ Kanneru tuduvabadenu… 1.Sramayandu krugina nannu – Levanette Yesu prema Bandhakamulalonundi – Vidipinche devunimaata /2/ (Veenulaku vindugaa maarchenu nannu Tana vindusaalaku – todukoni poyenu ) /2/ Kanneru tuduvabadenu… 2.Jeevadaatayeina kreestu – Naalo jeevinche Kuripinche naapai – deevena jallulu Prakaashimpajesenu – Veluguleni chotlalo Jeevimpajesenu – Viswaasa veeruniga /2/Kanneru/ Lyrics & Tune: Dr. John Wesly Sung by: Nissy Paul Watch this song below: