Israyelu Sainyamulaku song lyrics in Telugu and English Click here for this song Chords ఇశ్రయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా /2/ నేడు మాతో కూడనుండి మమ్ము నడిపించుమా /2/ 1. సొలోమోను దేవాలయములో నీదు మేఘము రాగానే /2/ యాజకులు నీ తేజ మహిమకు నిలువ లేకపోయిరి /2/ 2. నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి /2/ సిల్వరక్తము చేత మమ్ము రక్షించియుంటివి /2/ 3. పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి /2/ నన్ను వెదకని వారికి నే దొరికితి నంటివి /2/ 4. ఆది యపోస్తలులపై నీ యాత్మవర్షము క్రుమ్మరించి /2/ నట్లు మాపై క్రుమ్మరించి మమ్ము నడిపించుము /2/ Lyrics in English Israyelu Sainyamulaku mundu nadachina daivama /2/ Need maato kuda Nundi mammu nadipincuma /2/ 1. Solomonu devalayamulo needu meghamu raagaane /2/ Yaajakulu nee tejomahimaku niluvaleka poyiri /2/ 2. Narulayandu needu prema Kreestudwaara bayaluparachi /2/ Silva rakthamu cheta mammu rakshinchiyuntivi /2/ 3. Purvamu pravakthalato narula rakshana prakatinchi /2/ Nannu vedakani vaariki ne dorikitinantivi /2/ 4. aadi apostalulapai nee aatma varshamu krummarinchi /2/ Atlu maapai krummarinchi mammu nadipinchumu /2/