Dinamella nee paadinaa Song Lyrics

Lyrics in TeluguLyrics in English

దినమెల్ల నే పాడినా కీర్తించినా – నీ ఋణము నే తీర్చగలనా

కొనియాడి పాడి నీ సాక్షిగానే – ఇలలొ జీవించనా…

ఇలలొ జీవించనా…

1. గాయపడిన సమయాన మంచి సమరయునిల

నా గాయాలు కట్టిన దేవా… //2//

ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు ప్రభువా //2//

నిను విడువను ఎడబాయననిన //2// నా యెసయ్యా //దినమెల్ల//

2. నా బలహీనత యందు నీసిలువను మోస్తూ – నిన్ను పోలి నేను నడతును //2//

వెనుకున్నవి మరచి ముందున్నవాటికై- సహనముతో పరుగెత్తెదన్ //2//

ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము //2// నేను పొందాలని… //దినమెల్ల//

Lyrics in English

Dinamella nepaadina, keertinchina, nee runamu ne teerchagalana..

Koniyaadi paadi nee saakshiga ne, ilalo jeevinchana…

ilalo jeevinchana…

1.Gaayapadina samayaana manchi samarayunila

Na gaayaalu kattinadeva.. //2//

Aakalaina velalo ahaaramichhi nannu poshinchinaavu Prabhuva..

Ninu vuduvanu yedabaayananina //2// naa Yesayya.. //Dina//

2.Na balaheenatayandu nee siluvanu mostu, ninnu poli nenu nadatunu.. //2//

Venukunnavi marachi, mundunna vaatikai sahanamuto parugettedan..

Unnata pilupunaku kalugu bahumaanamu //2// nenu pondaalani… //Dina//

Credits:
Sung by: Bro Prabhu Bushan