Neevunnavani Na Yesayya song Lyrics నీవున్నావని నా యేసయ్యా నే సాగెదన్ నా మెస్సయ్యా../2/ శ్రమయైనను శోధనైనను -కరువైనను ఉపద్రవమైనను యేమున్నను లేకున్న నే సాగెదన్… హల్లెలుయా… హల్లెలుయా … హల్లెలుయా … హల్లెలుయా … 1.మోషెనునడిపించి- యోర్ధానుదాటించి నీ ప్రజలను విడిపించి కాపాడిన /2/ ఆశ్చర్యకరూడా – బలమైన దేవా/2/ నీకే నీకే నా స్తోత్రముల్… /2/ 2.విశ్వాసనావలొ- ఆత్మీయ యాత్రలో శ్రమలేన్నో చెలరేగి – నను చుట్టినా/2/ నను చేరదీసి – నీ హస్థమిచ్చి/2/ నను లేవనెత్తిన – నీకే వందనం /2/ ౩.ఏ దారి తోచక గమ్యాన్ని ఎరుగక తిరుగాడు నీ ప్రజల – నడిపించగా/2/ మము ధైర్య పరచి – మా తోడు నిలచి/2/ మా ముందునడచిన – నీకే వందనం /2/ Lyrics in English: Neevunnavani Na Yesayya – Ne sagedan Na messayya.. Sramayeinanu sodhaneinanu – Karuvainanu Vupadravamainanu Yemunna Lekunna Ne saagedan.. Halleluya.. Halleluya.. Halleluya.. Halleluya.. Halleluya.. Halleluya.. 1.Moshenu nadipinchi – Ne prajalanu vidipinchi Yordhanu daatinchi kapaadina /2/ Ascharyakaruda – Balamaina deva /2/ Neeke Neeke na stotramul.. /2/Halle/ 2.Viswaasa navalo – Atmeeya yatralo – Sramalenno chelaregi – Nanu chuttina /2/ Nanu cheradeesi – nee hasthamichhi /2/ Nanu levanettina neeke vandanam /2/ 3.Ye daari tochaka gamyanni yerugaka – Tirugadu nee prajala nadipinchaga /2/ Mamu dhairyaparachi – Maa todu nilachi /2/ Maa mundu nilachina – Neeke vandanam /2/ Credentials: Song: Neevunnavani Na Yesayya Album: Yesulo Vidudala Music, Lyrics & Vocals: Praveen K Manukonda Pads: Samuel Production: Marvel Multi Media Watch this song on below YouTube link: