Virigina Hrudayamuto Song Lyrics

విరిగిన హృదయముతో నే నిన్ను కొలుతునయ్యా 

నలిగిన హృదయముతో – నీదరి చేరెదనయ్యా 

దేవా యేసయ్యా…. నే నిన్ను కొలుతునయ్యా 

దేవా యేసయ్యా….నా స్తుతులను గైకొనుమా 

1.మనుగడ లేని నా కొరకు మనుజవతారిగ యేతెంచి

మాదిరినాకై చూపించి నను చేరదీసినావు 

ఎన్నికలేని నాకొరకు ప్రేమతో ప్రాణము నర్పించి 

 రక్షణ మార్గము చూపించి చిరజీవ మిచ్చినావు 

2.అర్హత లేని నాకొరకు – వెలగల రక్తము చిందించి

బలిగా ప్రాణము నర్పించి – నను విడిపించినావు 

యోగ్యత లేని నా కొరకు – శ్రమలను సైతం సహియించి 

కృప కనికరములు చూపించి – నను ఆదరించినావు /ఏమి/

Lyrics in English:

Virigina hrudayamuto – Ne ninnu Kolutunayya

Naligina Hrudayamuto – Nee daricheredanayya /2/

Deva Yeasyya.. Ne ninnu kolutunayya

Deva Yeasyya.. Naa stutulanu gaikonuma /Viri/

1.Manugada leni na koraku – Manujavataariga Yetenchi

Maadiri naakai chupinchi – Nanu cheradeesinaavu

Ennika leni naa koraku Premato pranamu narpinchi

Rakshana maargamu chupinchi chirajeevamichhinaavu – Chirajeevamichhinaavu.. /Virigaina/

2. Arhata leni naakoraku – Paramunu veedi yetenchi

Velagala rakthamu chindinchi – Nanu vidipinchinaavu

Yogyata leni naa koraku – Sramalanu saitam sahiyinchi

Krupa kanikaramulu chupinchi – Nanu aadarinchinaavu..

Nanu aadarinchinaavu../Virigina/

Credits:
Song: Virigina Hrudayamuto
Album: Yesulo Vidudala
Music, Lyrics & Vocals: Praveen K Manukonda
Production: Marvel Multi Media

Watch this song on below YouTube link: