Akashamandu aseenuda song lyrics:

Lyrics in TeluguLyrics in English

ఆకాశమందు ఆసీనుడా – నీ సన్నిధే మాకు ఆనందము /2/

నీ రక్షణ చేపట్టి – నీ తట్టు కన్నులెత్తి /2/

సంతోష గానాలు, కృతజ్ఞత స్తుతులు, ఉత్సహించి ఆలపించెదం /2/

1. అలసి సొలసిపోయి, లోకములో పడిపోయి 

నిన్నాశ్రయించిన మాప్రాణములను బలపరిచినావయ్యా /2/

కరుణించి ఆదరించి – హత్తుకున్నావు /2/

సంతోష గానాలు, కృతజ్ఞత స్తుతులు, ఉత్సహించి ఆలపించెదం /2/

ఆకాశమందు ఆసీనుడా – నీ సన్నిధే మాకు ఆనందము

2. నిన్న నేడు రేపు , సదా మాకు తోడై

ఉన్నతమైన నీ విశ్వాస్యతను కనపరిచినావయ్యా /2/

కరుణించి ఆదరించి – హత్తుకున్నావు/2/

సంతోష గానాలు, కృతజ్ఞత స్తుతులు, ఉత్సహించి ఆలపించెదం /2/

ఆకాశమందు ఆసీనుడా – నీ సన్నిధే మాకు ఆనందము

Lyrics in English:

Akashamandu aseenuda nee sannidhe maaku aanandamu /2/

Nee rakshana chapatti – Nee vaipu kannuletti /2/

Santosha gaanaalu, krutajnata stutulu, utsahinchi aalapinchedam /2/

1. Alasi solasipoyi, lokamulo padipoyi

Ninnasrayinchina maa praanamulanu balaparachniaavayya.. /2/

Karuninchi aadarinchi – Hattukunnavu /2/Santosha/Aakasha/

2. Ninna nedu repu, sada maaku todai

Vunnatamaina nee viswasyatanu kanaparachinaavayya../2/

Karuninchi aadarinchi – Hattukunnavu /2/Santosha/Aakasha/

Credentials:

Album: Nannenthaga Premichithivo

Lyricist & Producer: Bro. Joshua Shaik

Music by K.Y. Ratnam

Rhythms: Michael Pawan Gogi

Vocals: Sooraj , K.Y. Ratnam

Watch this song on below link: