Stuti mahima Yesu neeke song Chords Click here for this song lyrics Em. D Em స్తుతి మహిమ యేసు నీకే – స్తుతి ఘనత ప్రభు నీకే /2/ G C D G (ఆరాధన స్తుతి ఆరాధన – ఆరాధన స్తుతి ఆరాధన G D C Em ఆరాధన స్తుతి ఆరాధన – ఆరాధన స్తుతి ఆరాధన ) 2 Em D Em 1. కనుక కన్నీరు తుడిచావు – గుండె బరువును దింపావు /2/ Em D C Em వ్యధలో ఆదరించావు – హృదిని నెమ్మది నిచ్చావు /2/ (యెహోవా షాలోమ్ ఆరాధన – యెహోవా షాలోమ్ ఆరాధన యెహోవా షాలోమ్ ఆరాధన – యెహోవా షాలోమ్ ఆరాధన ) /2/స్తుతి/ 2. నీవొక్కడవే దేవుడవు – మిక్కిలిగా ప్రేమించావు /2/ రక్తము నాకై కార్చావు – రక్షణ భాగ్యము నిచ్చావు /2/ (యెహోవ రోహి ఆరాధన – యెహోవ రోహి ఆరాధన యెహోవ రోహి ఆరాధన – యెహోవ రోహి ఆరాధన ) /2/స్తుతి/ 3. నను బ్రతికించిన దేవుడవు – నాకు స్వస్థత నిచ్చావు /2/ నాతలను పైకెత్తావు – నీ చిత్తము నెరవేర్చావు /2/ (యెహోవా రాఫా ఆరాధన – యెహోవా రాఫా ఆరాధన యెహోవా రాఫా ఆరాధన – యెహోవా రాఫా ఆరాధన ) /2/స్తుతి/ స్తుతి మహిమ యేసు నీకే – స్తుతి ఘనత ప్రభు నీకే /2/ (హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ – హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ – హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ ) 2 (ఆరాధన స్తుతి ఆరాధన – ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన – ఆరాధన స్తుతి ఆరాధన ) 2 స్తుతి మహిమ యేసు నీకే – స్తుతి ఘనత ప్రభు నీకే /2/ Watch this song below :