Stuti mahima Yesu neeke song Lyrics

Click here for this song chords

స్తుతిమహిమయేసునీకే- స్తుతిఘనతప్రభునీకే/2/

(ఆరాధనస్తుతిఆరాధన- ఆరాధనస్తుతిఆరాధన 

ఆరాధనస్తుతిఆరాధన – ఆరాధనస్తుతిఆరాధన) /2/

1. కనుకకన్నీరుతుడిచావు- గుండెబరువునుదింపావు/2/

వ్యధలోఆదరించావు – హృదినినెమ్మదినిచ్చావు/2/

(యెహోవాషాలోమ్ఆరాధన-  యెహోవాషాలోమ్ఆరాధన

యెహోవాషాలోమ్ఆరాధన- యెహోవాషాలోమ్ఆరాధన) /2/స్తుతి/

2. నీవొక్కడవేదేవుడవు- మిక్కిలిగాప్రేమించావు/2/ 

రక్తమునాకైకార్చావు- రక్షణభాగ్యమునిచ్చావు/2/

(యెహోవరోహిఆరాధన- యెహోవరోహిఆరాధన 

యెహోవరోహిఆరాధన – యెహోవరోహిఆరాధన) /2/స్తుతి/

3. ననుబ్రతికించినదేవుడవు- నాకుస్వస్థతనిచ్చావు/2/

నాతలనుపైకెత్తావు- నీచిత్తమునెరవేర్చావు/2/

(యెహోవారాఫాఆరాధన- యెహోవారాఫాఆరాధన 

యెహోవారాఫాఆరాధన- యెహోవారాఫాఆరాధన) /2/స్తుతి/

స్తుతిమహిమయేసునీకే- స్తుతిఘనతప్రభునీకే/2/

(హల్లెలూయఆమెన్హల్లెలూయ- హల్లెలూయఆమెన్హల్లెలూయ

హల్లెలూయఆమెన్హల్లెలూయ- హల్లెలూయఆమెన్హల్లెలూయ) /2/

(ఆరాధనస్తుతిఆరాధన- ఆరాధనస్తుతిఆరాధన 

ఆరాధనస్తుతిఆరాధన – ఆరాధనస్తుతిఆరాధన) /2/

స్తుతిమహిమయేసునీకే- స్తుతిఘనతప్రభునీకే/2/

Watch this song below :