Amulyamaina aanimutyama Song Lyrics

Lyrics in TeluguLyrics in English

అమూల్యమైన ఆణిముత్యమా  – యెహోవ దేవుని హస్త కృతమా  /2/

అపురూప సౌందర్యరాశివి నీవు  – ఆత్మీయ సుగుణశీలివి నీవు /2/అమూల్య/

1. జ్ఞానము కలిగి నోరు తెరచుదువు – కృపగల ఉపదేశమును చేయుదువు 

యింటివారిని బాగుగ నడుపుచు – వారి మన్ననలను పొందుచుందువు /2/అమూల్య/

2. చేతులతో బలముగా పనిచేయుదువు – బలమును ఘనతను ధరించుకొందువు 

రాత్రివేళ నీ దీపము ఆరదు – కాంతి కిరణమై మాదిరి చుపుదువు /2/అమూల్య/

3. దీనులకు నీ చేతులు పంచును – దరిద్రులను నీవు ఆదుకొందువు 

దూరమునుండి ఆహారము కొనుచు – మంచి భోజనముతో తృప్తి పరచుదువు /2/అమూల్య/

Amulyamaina aanimutyama – Yehova devuni hastha krutama /2/

Apuroopa soundrya raasivi neevu – Aatneeya sugunaseelivi neevu /2/Amulya/

1. Jnaanamu kaligi noru terachuduvu – Krupagala vupadeshamunu cheyuduvu /2/

Intivaarini baaguga nadupuchu – Vaari mannanalanu ponduchuduvu /2/Amulya/

2. Chetulato balamuga panicheyuduvu – Balamunu ghanatamu dharinchukonduvu

Raatrivelalo nee deepamu aaradu – Kaanti kiranamai maadiri chupuduvu /2/Amulya/

3. Deenulaku  nee chetulu panchunu – Daridrulanu nevu aadukonduvu 

Dooramunundi aahaaramu konuchu – Manchi bhojanamuto trupti parachuduvu /2/Amulya/

Credentials: 

Album: AMULYAMAINA AANIMUTHYAM, 

Lyrics: Rev. Rachel Jyothi Komanapalli, 

Tune & sung by Sharon Philip, 

Music: Bro. J.K. Christopher

Watch this song on below link: