Kalvari giripai naa Yesayya song lyrics
కల్వరిగిరిపై నా యేసయ్య
నాకొరకై నీప్రాణం పెట్టావయ్యా!
నీకెన్నిశ్రమలు కరుణామయా !
నీప్రేమకు సాటేది ఓనజరేయా ! /2 /
1. కాళ్ళకు మేకులు కొట్టిరా – తలపై ముళ్ళకిరీటమా
నేరమే ఏమిలేకనే – అయ్యో ఇంతటి ఘోరమా -2
మా పాపభారం మోసావయ్యా
మాకొరకై సిలువ మరణమొందావయ్యా
నీకెన్నిశ్రమలు కరుణామయా ! నీప్రేమకు సాటేది ఓనజరేయా ! /2/ కల్వరి/
2. తనువునే చీల్చి వేసిరా – రుథిరమే ఏరులైపారెనా
లోకమే ఏక మాయెనా – అయ్యో అంతటి ద్వేషమా -2
మాపాపభారం మోసావయ్యా
మాకొరకై సిలువ మరణమొందావయ్యా
నీకెన్నిశ్రమలు కరుణామయా ! నీప్రేమకు సాటేది ఓనజరేయా !/2/ కల్వరి/
Lyrics in English:
Kalvari giripai – Naa Yesayyaa – Naa korakai nee praanam pattavayya!
Neekenni sramalu – Karunaamayaa – Nee premaku saatedi o najareya! /2/
1. Kaalaku mekulu kottiraa – Talapai mullakireetamaa
Nerame yemi lekene – Ayyo intati ghoramaa /2/
Maa paapabhaaram mosaavayyaa
Maa korakai siluva maranamondaavayya
Neekenni sramalu Karunaamayaa – Nee premaku saatedi o najareya! /2/Kalvari/
2. Tanuvune cheelchivesiraa – Rudhirame yerulai paarenaa
Lokame yekamaayenaa – Ayyo antati dweshamaa – /2/
Maa paapabhaaram mosaavayyaa
Maa korakai siluva maranamondaavayya