Jeevamugala naa Devudu song Lyrics Click here for this song chords జీవముగల నా దేవుడు రక్షించగల నాధుడు /2/ మారనివాడు మాట తప్పనివాడు ఎన్నడూ నిరాశపరచడు /2/ నాడు జరిగించిన గొప్ప కార్యాలు నేడు కూడ చేయగల సమర్ధుడు /2/ 1. సింహాల గుహనుండి దానియేలును క్షేమంగా రప్పించిన నా దేవుడు /2/ ఇబ్బందిలో విడిపిస్తాడు /2/ సహాయపడకుండ ఉండడు /2/నాడు/ 2. అగ్నిగుండములో తనపిల్లలను భద్రంగా కాపాడిన నాదేవుడు /2/ కష్టాలలో కరుణిస్తాడు /2/ ప్రార్ధన వినకుండ ఉండడు /2/నాడు/ 3. శత్రుబారినుండి తన ప్రజలను చిత్రంగా తప్పించిన నా దేవుడు /2/ యుద్దాలలో బలమిస్తాడు /2/ విజయమివ్వకుండా ఉండడు /2/నాడు/ Lyrics in English: Jeevamugala naa devudu – Rakshinchagala naadhudu /2/ Maaranivaadu maata tappanivaadu – Ennadu niraashaparchadu /2/ Naadu jariginchina goppa kaaryaalu nedu kuda cheyagala samardhudu /2/ 1. Simhaala guhanundi Daaniyelunu – Keshemanga rappinchina naa devudu /2/ Ibbandilo vidipistaadu /2/ Sahaayapadakunda vundadu /2/Naadu/ 2. Agnigundamulo tana pillalanu – badhramgaa kaapaadina naadevudu/2/ Kashtaalalo karunistaadu /2/ Praardhana vinakunda vundadu /2/naadu/ 3. Sathrubaarinundi tana prajalanu – chitramga tappinchina naa devudu /2/ Yudhhaalalo balamistaadu /2/ Vijayamivvakunda vundadu /2/Naadu/ Credentials : SONG NAME : JEEVAMUGALA ALBUM: NINNAASHRAYINCHUCHUNNADHI Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson Post Production : SYMPHONY MUSIC Watch this song on below link: