జయం జయం జయం జయం

యేసులోనాకు జయం జయం /2/

 

1. విశ్వాసముతో నేనుసాగి వెళ్లెద – ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్లెద /2/

నీ వాక్యమే నా హృదయములో నానోటిలో వుందిలా    

జయం జయం జయం జయం

యేసులోనాకు జయం జయం /2/

 

2. గొప్ప బండలు కదలి పోవును – సరిహద్దులు తొలగిపోవును/2/ 

అసాధ్యమైనది సాధించెద – విశ్వాసముతో నేను 

జయం జయం యేసులోనాకు…  జయం జయం