పల్లవి: జయము క్రీస్తూ –  జయ జయ లివిగో  భయము దీరె మరణముతో (2X)

సిలువ జయము మాకోసంబే తులువ బ్రోవ విజయమహో(2X)

జయము క్రీస్తూ –  జయ జయ లివిగో  భయము దీరె మరణముతో

 

1. దేవా నవ్య సృష్టి – నీవే యిలజేసి

దేవా నవ్య సృష్టి – నీవే యిలజేసి సాతానుని జాడ – సిలువలోనే దునుమాడ జయగీతం రహిబాడ|| జయము ||

 

2. పాతాళము నొంచి – పరలోకము దెరచి పాతాళము నొంచి – పరలోకము దెరచి

పాపాత్ముల కెంత – భాగ్యమెంచె క్షమియించె

పాడుదమా స్తుతియించి || జయము ||