మంచి కాపరి మా ప్రభు యేసే- మా కొరకై ప్రాణమిచ్చె గొప్ప కాపరి 2 మరణమన్నను భయము లేదులే-మధురమైన ప్రేమతో మమ్ము కాయులె2 1. పచ్చిక బయళ్లలో విశ్రమించగా- శాంతి జలాల చెంత అడుగు వేయగా 2 చేయి విడువక తోడు నిలచును – అన్ని తావులందు తానే తోడై యుండును #2#మంచి# 2. అంధకార లోయలో మయ పయనంలో- లేదులే మాకే భయము అభయం తానే2 ఆదరించును ఆశీర్వదించును – నీతి మార్గమందు మమ్ము నడువ జేయును #2#మంచి# 3. శత్రువుల మధ్యలో మాకు భోజనం – అభిషేకం ఆనందం కృపాక్షేమమే 2 బ్రతుకు నిండుగా పొంగి పోర్లగా -చిరకాలం ఆయనతో జీవించగా #2#మంచి#