మంచి స్నేహితుడా – మంచి కాపరివి //2// అగాధ జలములలో – నేను నడచినను అరణ్య యానములో – నేను తిరిగినను నను ఆదరించినావు, ఒదార్చినావు, చేరదీసినావు, కాపాడినావు //2// నీకే ఆరాధన …నీకే ఆరాధన …నీకే ఆరాధన …నీకే ఆరాధన … ఆరాధన …ఆరాధన … ఆరాధన …నీకే ఆరాధన … //2// చ1: తప్పిపోయిన నన్ను – వెదకి రక్షించినావు ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి – నన్ను పిలచుకున్నావు //2// ఘనమైన పరిచర్యను- నాకు దయచేసినావు ప్రధాన కాపరిగా – నన్ను నడిపించినావు //ఆరా// చ2: చేరలోనున్న నన్ను – విడుదల చేసినావు బంధింపబడియున్న నన్ను – విడిపింప చేసినావు //2// నాలోనున్న నిన్ను – లోకానికి చూపినావు నీలోనున్న నన్ను – నీ సాక్షిగా నిలిపినావు //ఆరా// చ3: ఒంటరిఐన నన్ను – వేయిమందిగ చేసితివి ఎన్నికలేని నన్ను – బలమైన జనముగ చేసితివి//2// నను హెచ్చించినావు – నాకొమ్ము పైకెత్తినావు //2// ఆరా//