Naato maatlaadumayya Song Lyrics
Click here for this song Chords
నాతో మాట్లాడుమయ్యా – నన్ను దర్శించుమయ్యా
నీ మందిరాన నీ సన్నిధాన – నీ ఆత్మతో నన్ను నింపుమయా
యెసయ్యా …ఆ .. ఆ.. యెసయ్యా…ఆ .. ఆ.. – యెసయ్యా …ఆ .. ఆ.. యెసయ్యా…ఆ .. ఆ..
యెసయ్యా .. యేసయ్యా ..
1. కన్నీళ్ళైనా కష్టాలెదురైనా – కడవరకు నను చేర్చుమయ్యా
కరవు తోడైన కలిమి వేరైనా – కరుణించి కాపాడుమయ్యా
నా వేదనలో నీజాలితో – నా శోదనలో నీ చేతితో
నిత్యము నను నడిపించుమయ్యా …
2. నావారె నన్ను నిందిచువేళ – నను విడచి పోబోకుమయ్యా
ఆదరణ నాకు కరువైన వేళ – దరిచేర్చి వోదార్చుమయ్యా
నా నిందలలో నా తోడువై – అపనిందలలో నా చేరువై
నిత్యమూ నను నడిపించుమయ్యా …
3. నా కాలు జారి తొట్రిల్లువేళ – చేజాచి నిలబెట్టుమయ్యా
సాతాను నన్ను బంధించు వేళ – నను చేరి విడిపించుమయ్యా
నీ చేతితో నను పట్టుకో – నీ సేవలో నను వాడుకో
నిత్యమూ నను నడిపించుమయ్యా …
Lyrics in English:
Naato matladumayya.. Nannu darshinchumayya…
Nee mandirana Nee sannidhaana – Nee atmato Nannu nimpumaya..
Chorus:
Yesayya.. a…a.. Yesayya.. a…a.. Yesayya.. a…a.. Yesayya.. a…a..
Yesayya.. Yesayya..
1.Kannellaina kashtaleduraina – Kadavaraku nanu cherchumayya..
Karavu todiana kalimi veraina – Karuninchi kapaadumayya..
Na vedanalo nee jaalito – Na shodhanalo ne chetito
Nityamu nadipinchumayya.. //Yesayya//
2.Navare nannu nindinchuvela – nanuvidachi pobokumayya..
Adarana naaku karuvaina vela – Daricherchi vodarchumayya..
Na nindalalo natoduvai – Apanindalalo na cheruvai
Nityamu nadipinchumayya.. //Yesayya//
3.Na kaal jaari totrilluvela – Chejaachi nilabettumayya..
Satanu nannu bandhinchuvela – Nanu cheri vidipinchumayya..
Ne chetito nanu pattuko – Ne sevalo nanu vaduko
Nityamu nadipinchumayya.. //Yesayya//
Watch This song on below YouTube link:
Pages: 1 2