పల్లవి: నే పాపినో ప్రభువా – నను కావుమా దేవా నే పాపినో ప్రభువా – నను కావుమా దేవా (2X) 1. కరుణాలవాలా – నీ మ్రోల నేలా – తల వాల్చి నిలిచేనులే (2X) దయ చూడు చాలా – దురితాల ద్రోలా – నీ సాటి దైవంబు లేరవ్వరు లేరవ్వరు|| నే పాపినో || 2. వుదయించినావు – సదయుండ నీవు – ముదమార మా కొరకై (2X) మోసీవు సిలువ – నీ ప్రేమ విలువ నా తరమా చెల్లించ – నా యేసువానా యేసువా|| నే పాపినో ||