నీ చేతితో నన్ను పట్టుకో – నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను – అనుక్షణము నన్ను చెక్కుము 1. అంధకార లోయలోన – సంచరించిన భయములేదు నీవాక్యం శక్తికలది – నాత్రోవకు నిత్యవెలుగు 2. ఘోరపాపిని నేను తండ్రి – పాప ఊబిలో పడియుంటిని లెవనెత్తుము – శుద్ధి చేయుము – పొందనిమ్ము నీదు ఆత్మను 3. ఈభువిలో రాజునీవే – నాహృదిలో శాంతి నీవే కుమ్మరించుము నీదుఆత్మను – జీవితాంతము నీ సేవచేయగా