నీకిష్ట మైనది కావాలి దేవునికి – బలి అర్పణ కోరలేదు దేవుడు /2/ ప్రభు మనసు తెలుసుకో – వాక్యాన్ని చదువుకో /నీ/ 1. కయీను అర్పణ తెచ్చాడు దేవునికి హేబెలు అర్పణ నచ్చింది దేవునికి /2/ అర్పించు వాటికంటే – అర్పించు మనసు ముఖ్యం నచ్చాలి మొదట నీవే – కావాలి మొదట నీవే /నీ/ 2. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా క్రీస్తేసు వలె దేహం కావాలి యాగముగా /2/ నీ ధనము ధాన్యము కంటే – ఒక పాపి మార్పు ముఖ్యం ప్రకటించు క్రీస్తు కొరకే – మరణించు పాపి కొరకే /నీ/ Neekistamainadhi kavali devuniki bhali arpana koraledu devudu prabhu manasu telusuko vakyanni chaduvuko —Neekistamainadhi 1. Kayyeenu arpana techadu devuniki hebelu arpana nachindhi devuniki (2) Arpinchu vatikante arpinchu manishi mukyam Arpinchu vatikante arpinchu manasu mukyam Nachali modhataneeve kavali modataneeve Neekistamainadhi….. 2. Dehanni devuniki ivvali kanukaga Kreesthesu vale deham kavali yaghamugha (2) Nee dhanamu dhanyamu kante voka papi marpu mukyam (2) Prakatinchu kreestu korke maraninchu papi korake —Neekistamainadhi Credentials: Sung by: Sonu Nigam Written by: P.D.Sundar Rao