Stuti geetamu song Chords

Click here for this song Lyrics

Chords in EnglishChords in Telugu

Chords in English

Yesu nee adbhuta prema! – Nenela maracheda deva..

Nee prema maadhuryamunu.. Ruchi choochi yerigina vaadanu!

Yendina naa bratukulo.. jeevamuga nivu cheritivi…

Nee prema jalamulato.. Nanu tadipi bratikinchitivi!

Nee vatsalyamunu – nee kaarunyamunu

Smariyinchuchu deva, ne paadedanu… stuti geetamu..

ne paadedanu… stuti geetamu..

Ee geetamu stuti geetamu – Ankitamu neeke prabhu

Krutajnatato ninu pogidedanu – ne paaduchu stutigeetamu..

2.Paapamunu yeragani deva – naakai paapamuga maari

Naa vyasanamulanu bhariyinchi – siluvalo praanamu vidachitivi

Amulyamaina nee rakthamuche – nanu vimochinchitivi

Nee prema lotulalo – sashvatamuga nanu bandhinchitivi…

Nee klavari yaagam – kanaparachina prema​, talapoyuchu deva…

ne paadedanu… stuti geetamu..

ne paadedanu… stuti geetamu..

Ee geetamu stuti geetamu – Ankitamu neeke prabhu

Krutajnatato ninu pogidedanu – ne paaduchu stutigeetamu.. Yesu nee adbhuta prema! – Nenela maracheda deva..

Nee prema maadhuryamunu.. Ruchi choochi yerigina vaadanu!

Chords in Telugu​

 

1. యేసు నీ అద్భుత ప్రేమ! – నేనేల మరిచెద దేవా…

నీ ప్రేమ మాధుర్యమును.. – రుచి చూచి యెరిగినవాడను!

ఎండిన నా బ్రతుకులో.. – జీవముగా నీవు చేరితివి..

నీ ప్రేమ జలములతో… – నను తడిపి బ్రతికించితివి!

నీ వాత్సల్యమును – నీ కారుణ్యమును

స్మరియించుచు దేవా నే పాడేదనూ.. స్తుతి గీతము..

నే పాడేదనూ స్తుతి గీతము

ఈ గీతము స్తుతిగీతము అంకితము నీకే ప్రభు

కృతజ్ఞతతో నిను పొగిడెదను నే పాడుచు స్తుతిగీతము..

2. పాపమును ఎరుగని దేవా నాకై పాపముగా మారి

నా వ్యసనములను భరియించి సిలువలో ప్రాణము విడిచితివి

అమూల్యమైన నీ రక్తముచే నను నీవు విమోచించితివి

నీ ప్రేమ లోతులలో శాశ్వతముగా నను బందించితివి…

నీ కల్వరి యాగం – కనపరచిన ప్రేమ తలపోయుచు దేవా..

నే పాడేదనూ.. స్తుతి గీతము.. నే పాడేదనూ స్తుతి గీతము.. ఈ గీతము స్తుతిగీతము అంకితము నీకే ప్రభు

కృతజ్ఞతతో నిను పొగిడెదను నే పాడుచు స్తుతిగీతము.. యేసు నీ అద్భుత ప్రేమ! – నేనేల మరిచెద దేవా…

నీ ప్రేమ మాధుర్యమును.. – రుచి చూచి యెరిగినవాడను!

​Song: Stuti geetamu – Joel Kodali​
Vocals: Stephen Son Undunty
Written and Tune Composed by: Joel Kodali
Music Composed, Arranged and Programmed by: Hadlee Xavier