Nee melulu vivarimpatarama song Lyrics

Lyrics in TeluguLyrics in English

నీ మేలులు వివరింపతరమా ప్రభువా నీ కృపలను నే మరువగలనా​ //2//​

ఆదరించావు అగాపే ప్రేమతో ఆదుకున్నావు నీ జాలి మనసుతో – నీ జాలి మనసుతో ​//నీ మేలులు//​

1. శోధనలే నన్ను వెన్నంటిఉన్నా బహు శ్రమలతో నేను సతమతమవుతున్నా ​//2//​

నను ధైర్యపరచి నడిపించినావే నా హృదయవే​ద​న తొలగించినావే ​//2//​ ఆదరించావు​//​

2. ఊహించలేని కార్యాలు ఎన్నో లెక్కించలేని పర్యాయములలో ​//2//​

నా జీవితంలో జరిగించినావే నీ కృపతో నిత్యము దీవించినావే ​//2//ఆదరించావు​//​

3. మరచిపోలేని నీ మేలులెన్నో దయచేసినావు నా జీవితములో ​//2//​

నీ ప్రేమకు సాటి లేదేది ఇలలో నీ కరుణకు బదులు ఏముంది ధరలో ​//2//ఆదరించావు​//

Nee melulu vivarimpatarama – prabhuva nee krupalanu ne maruvagalana.. //2//

Aadarinchaavu agaape premato, aadukunnaavu nee jaalimanasuto – nee jaalimanasuto //nee

melulu//

1.Sodhanale nannu vennnativunna – bahusramalato nenu satamavutuvunna //2//

Nanu dhairyaparachi nadipinchinaave – na hrudayavedana tolaginchinaave //2//Aada//

2.oohinchaleni kaaryaalu enno – lekkinchaleni paryaayamulalo //2//

Naa jeevitamlo jariginchinaave nee krupato nityamu deevinchinaave //2//aada//

3.Marachipoleni nee melulenno dayachesinaavu naa jeevitramulo //2//

Nee premature saatilede ilalo – nee karunaku badulu emundi dharalo //2//Aada//

​Credits:
Lyrics & Tune Nittala Suresh [Singapore]
Music JK Christopher Vocals Sharon Philip, Lillian Christopher & Hana Joyce
Alto Sax Sergey Shilenkov [Russia]
Guitars Sunny Raj
Rhythm Programming David Kopparapu