Neethimaalina naakai song Lyrics

నీతిమాలిన నాకై  నీతిమంతుని ప్రాణ త్యాగం 

అపవిత్రుడైన నాకై పవిత్ర దేవుని రక్తార్పణం 

అర్హత లేని నాకై పరలోక పౌరసత్వం 

నాకోసమే నీకోసమే ఈ ప్రాణ బలియాగం 

నాకోసమే నీకోసమే ఈ సిలువ యాగము 

1. పదివేలలో గుర్తింపదగిన – అతి సుందరుడు ఆ ప్రియుడు /2/

సురుపమైన సొగసైన లేక – వ్యసనాక్రాంతుడు గా మారెను/2/నా/

2. జీవ జలములు త్రాగిత్తునని వాగ్ధానము నిచ్చిన ఆ ప్రియుడు /2/

వేదనతో రోదనతో సిలువలో దాహము పొందెను /2/నా/ 

3. పాపికై క్రయధనం చెల్లించుటకై – దౌర్జన్యంనొంది బాధింపబడెను

కొరడా దెబ్బలు ముళ్ళ కిరీటము – నోరు తెరువక భరియించెను /2/నా/

Credentials: 

Lyrics, Tune and Voice: Paul Emmanuel 

Music: Paul Prasanth

Album: Nee Nirnayam

Lent Meditational sond indexLent songs index

Watch this song below: