Melucheyaka Neevu Vundalevayya song Lyrics Click here for this song Chords Lyrics in TeluguLyrics in English పల్లవి : మేలు చేయక నీవు ఉండలేవయ్య.. ఆరాధించక నేను ఉండలేనయ్య... //2// యేసయ్యా ………యేసయ్యా…… యేసయ్యా……….యేసయ్యా //2//మేలు// చరణం :- 1. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా .. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక //2// నా ఆనందం కోరేవాడా , నా ఆశలు తిర్చేవాడా //2// క్రియలున్న ప్రేమా నీదీ.. , నిజమైన ధన్యతనాది! // యేసయ్యా // 2. ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను! పశ్చాతాపం కలిగే నాలో, నేను పాపిని అని గ్రహించాగానే! //2// నీ మేళ్లకు అలవాటయ్యే ,నీ పాదముల్ వదలకుంటిన్ //2// నీ కిష్టమైన దారి.. కనుగొంటిని నీతో చేరి! // యేసయ్యా // 3. పాపములు చేసాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను! క్షమించగల్గే నీ మనసు, ఓదార్చింది నా ఆరాధనలో! //2// నా హృదయము నీతో అంది.. నీకు వేరై మనలేనని! //2// అతిశయించెద నిత్యమూ.. నిన్నే కలిగున్నందుకు… // యేసయ్యా // Melucheyaka neevu vundalevayya… Aaraadhinchaka nenu vundalenayya.. //2// Bridge: Yesayya…Yesayya…Yesayya…Yesayya… //2//Melu// 1.Ninnu namminatlu nenu, vere yevarini nammaledayya.. Neeku baku madhya dooram tolaginchaavu vadilundaleka //2// Naa aanandam korevaada, naa aashalu teerchevaada //2// Kriyalunna premaneedi.. Nijamaina dhnyata naadi! //Yesayya// 2. Aaraadhinche velalandu nee hasthamulu taakaayi nannu! Paschataapam kalige naalo, nenu paapini ani grahiyinchagaane! //2// Neemellaku alavaatayye, nee paadamul vadalakintin //2// Neekishtamaina daari… Kanugontini neeto cheri..! ?/Yesayya// 3.Paapamulu chesaanu nenu, nee mundara naa talayettalenu! Kshamiyinchagalge nee manasu, odaarchindi naa aaraadhanalo! //2// Naa hrudayamu neeto andi… Neekuvarie manalenani! //2// Atishayincheda nityamu… Ninne kaigunnanduku… //Yesayya// Credits: Song:Melucheyaka neevu Album RABBUNI SWARALU Lyrics,Tune&Sung by Rev. T. Job Das Music JK Christopher Back to Lyrics M-P Lyrics Home Page Back to Home