Yehova na kaapari naaku lemi kalugadu song Lyrics Lyrics in TeluguLyrics in English యెహోవా నా కాపరి – నాకు లేమి కలుగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ జేయుచున్నాడు 1.శాంతి కరమైన జలముల యొద్ద – నన్ను నడిపించు చున్నాడు //2// నా ప్రాణమునకు ఆయన – సేద తీర్చు చున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించు చున్నాడు //2//యెహోవా// 2. గాఢాంధకారపు లోయలో – నేను సంచరించినను //2// ఏ ఆపాయమునకు భయపడను! – నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కఱ్ఱయు – నీ దండమును – నన్ను ఆదరించును //2//యెహోవా// 3. నా శత్రువుల ఎదుట నీవు నాకు – భోజనము సిద్ధ పరచుదవు నూనెతో నా తలను అంటియున్నావు – నా గిన్నె నిండి పొర్లుచున్నది నే బ్రతుకు దినములన్నియు – కృప క్షేమములే నా వెంట వచ్చును చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేసెదను //2//యెహోవా// Yehova Naa Kaapari – Naaku Lemi kalugadu Pachchika Gala Chotlanu Aayana Nannu Parundajeyu Chunnaadu //Yehovaa// 1. Shaanthi Karamaina Jalamula Yoddha – Nannu Nadipinchu Chunnaadu //2// Naa Praanamunaku Aayana – Seda Teerchu Chunnaadu Thana Naamamunu Batti Neethi Maargamulo Nannu Nadipinchu Chunnaadu //2//Yehova// 2. Gaadaandha Kaarapu Loyaloo Nenu Sancharinchinanu //2// Ye Apaayamunaku Bhayapadanu Neevu Naaku Thodai Undhuvu Nee Duddu Karrayu Nee Dandamunu Nannu Aadarinchunu //2//Yehova// 3. Naa Satruvula Yehuta Neevu Naaku Bhojanamu Siddha Parachudhavu Nunetho Naa Thalanu Antiyunnaavu Naa Ginne Nindi Porluchunnadhi Ne Brathuku Dinamulanniyu Krupaa Kshemamule Naa Venta Vachchunu Chirakaalam Yehovaa Mandhiramulo Nenu Nivaasam Chesedhanu //2//Yehova// [/su_tabs] Credits: Composed by : Late Rev M D Jacobson Garu ( ఏ రీతి నీ ఋణం ) composer Go to top Go to top