Tarataraalalo yugayugaalalo Song Chords

Click here for this song lyrics

Chords in TeluguChords in English

తరతరాలలో – యుగయుగాలలో – జగజగాలలో

దేవుడు దేవుడు – యేసే దేవుడు

హల్లెలూయా – హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూ

1. భూమిని పుట్టింపక మునుపు – లోకపు పునాది లేనపుడు

దేవుడు దేవుడు – యేసే దేవుడు

2. పర్వతములు పుట్టకమునుపు – నరునికి రూపము లేనపుడు

దేవుడు దేవుడు – యేసే దేవుడు

3. తండ్రి కుమార ఆత్మయు – ఒకటై యున్న రూపము

దేవుడు దేవుడు – యేసే దేవుడు

4. సృష్టికి శిల్పకారుడు – జగతికి ఆది సంభూతుడు

దేవుడు దేవుడు – యేసే దేవుడు

5. నిన్న నేడు నిరంతరం – ఒకటైయున్న దేవుడు

దేవుడు దేవుడు – యేసే దేవుడు

Tarataraalalo – Yugayugaalalo – Jagajagaalalo

Devudu.. Devudu… Yese Devudu //2//

Halleluya…Halleluya…Halleluya…Halleluya…//2//

1. Bhumini puttimpakamunupu – Lokapu punaadi lenapudu

Devudu.. Devudu… Yese Devudu //2//

2. Parvatamulu puttakamunupu – Naruniki roopamu lenapudu //2//

Devudu.. Devudu… Yese Devudu //2//

3. Tandri kumara aatmayu – Okataiyunna roopamu //2//

Devudu.. Devudu… Yese Devudu //2//

4.Srustiki Sipakaarudu – Jagatiki aadi sambhootudu //2//

Devudu.. Devudu… Yese Devudu //2//

5. Ninna nedu nirantaram – Okatai yunna Ddevudu//2//

Devudu.. Devudu… Yese Devudu //2//