పల్లవి: ఓ యేసు నీ దివ్య ప్రేమ వివరింప నాకు తరమా విలువైన నీదు నామము పాడాలి హల్లెలూయ (2X) 1. సిలువే శరణం ప్రతి జీవికి విలువే లేని మనుజాళికి (2X) కలుషము బాపిన యేసయ్యకి అలుపెరుగక ప్రార్ధన చేయుదము /ఓ యేసు/ 2. తరతరములలో నీ నామము వరముల నొసగిన పై నామను (2X) అరయగ అరుదెంచావయ్య మొరలిడుదును మదిలో నేనయ్య /ఓ యేసు/