Vaakyame shareeradhaariyai Song Chords Click here for this song Lyrics Chords in TeluguChords in English వాక్యమే శరీరధారియై ఈ భువికేయెతెంచెను… దేవుడే దివ్య రూపమై పసిబాలునిగా జన్మియించెను.. సర్వాధికారి యేసుడే దీనుడిగా దిగివచ్చెను ఆదియందున్న వాక్యమే వెలుగై ఉదయించెను అను పల్లవి: నిసస నిసస నిసస నిసస నిరిగరిగరిని నిరిరి నిరిరి నిరిరి నిరిరి పమపగరినిస ఈ దినం శుభ దినం యేసు రాజు పుట్టే మరియకు ప్రతి దినం సునాదము చేయుదము రారాజుకు //2// 1) దైవ కుమారుడు మనుష్య కుమారునిగా మహిలో నివసించెను… ఆల్ఫా ఒమేగా అయిన దేవుడు ఇమ్మనుయెలుగా ఉధ్బవించెను //2// ఆశ్చర్యకరుడు….. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నీలో నివసించుటకు సింహాసనమే విడిచెను // అను పల్లవి // 2) మహిమస్వరూపుడు ఆదిసంభూతునిగా ఇలలో పిలువబడెను ఆ మహిమను విడిచిన దేవుడు నీకై శిశువుగా మార్చబడెను /2// నిత్యుడగు తండ్రి… నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి అయిన దేవుడు సర్వసృష్టికర్త మానవరూపిగా జన్మియించెను // అను పల్లవి // Chords in English: Vaakyame shareeradhaariyai ee bhuvikeyetenchenu… Devude divya roopamai pasibaalunigaa janmiyinchenu.. Sarvaadhikaari Yesude deenudigaa digivachchenu Aadiyandunna vaakyame velugai udayinchenu Anu pallavi: Nisasa nisasa nisasa nisasa nirigarigarini Niriri niriri niriri niriri pamapagarinisa Ee dinam shubha dinam Yesu raaju putte mariyaku Prati dinam sunaadamu cheyudamu raaraajuku //2// 1. Daiva kumaarudu manushya kumaarunigaa mahilo nivasinchenu… Aalfa Omega aina Devudu Immanuelugaa udhbavinchenu //2// Aascharyakarudu….. Aascharyakarudu aalochanakarta balavanthudaina Devudu Neelo nivasinchutaku simhaasaname vidichenu // anu pallavi // 2. Mahimaswaroopudu aadisambhootunigaa ilalo piluvabadenu Aa mahimanu vidichina Devudu neekai shishuvugaa maarchabadenu //2// Nityudagu tandri… Nityudagu tandri samaadhaanakarta adhipati aina Devudu Sarvasrushtikarta maanavaroopigaa janmiyinchenu // anu pallavi // CREDITS: Lyrics & Tune : Dollie Rose Music: Pranam Kamlakhar Lead Vocals & Producer: Pradeep Buditi Go to top Go to top