Preminchedan adhikamugaa Click here for this song Chords ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ – పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధన (2) 1. ఎబీనేజరే ఎబీనేజరే ఇంతవరకూ ఆదుకున్నావు (2) ఇంతవరకూ ఆదుకున్నావు (2) నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ – పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధన (2) 2. ఎల్రోయీ…. (2) నన్ను చూశావే వందనమయ్యా….(2) నన్ను చూశావే వందనమయ్యా….(2) నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ – పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధన (2) ౩. యెహొవా రాఫా యెహొవా రాఫా… స్వస్థపరిచావే వందనమయ్యా… (2) స్వస్థపరిచావే వందనమయ్యా… (2) నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ – పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధన (2)