Silvalo naakai kaarchenu సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము (2) శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము(2) యేసు రక్తము ప్రభు యేసు రక్తము – (2) అమూల్యమైన రక్తము యేసు రక్తము(2) 1. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము(2) సంధి చేసి చేర్చును యేసు రక్తము(2) యేసు రక్తము ప్రభు యేసు రక్తము – (2) ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము(2) 2. సమాధాన పరచును యేసు రక్తము(2) సమస్యలన్ని తీర్చును యేసు రక్తము(2) యేసు రక్తము ప్రభు యేసు రక్తము – (2) సంపూర్ణ శాంతి నిచ్చును యేసు రక్తము(2) 3. నీతిమంతులుగా చేయును యేసు రక్తము(2) దుర్ణితినంత బాపును యేసు రక్తము(2) యేసు రక్తము ప్రభు యేసు రక్తము – (2) నిబంధన నిలపును రక్తము – యేసు రక్తము(2) 4. రోగములను బాపును – యేసు రక్తము(2) దురాత్మల పారద్రొలును -యేసు రక్తము(2) యేసు రక్తము ప్రభు యేసు రక్తము – (2) శక్తి బలము నిచ్చును-యేసు రక్తము(2) Silvalo Naakai Kaarchenu – Yesu Rakthamu (2) Shilanaina Nannu Maarchenu – Yesu Rakthamu (2) Yesu Rakthamu – Prabhu Yesu Rakthamu (2) Amoolyamaina Rakthamu – Yesu Rakthamu (2) 1.Samakoorchu Nannu Thandritho – Yesu Rakthamu (2) Sandhi Chesi Cherchunu – Yesu Rakthamu (2) Yesu Rakthamu – Prabhu Yesu Rakthamu (2) Aikyaparachunu Thandritho – Yesu Rakthamu (2) 2.Samaadhaana Parachunu – Yesu Rakthamu (2) Samasyalanni Theerchunu – Yesu Rakthamu (2) Yesu Rakthamu – Prabhu Yesu Rakthamu (2) Sampoorna Shaanthinichchunu – Yesu Rakthamu (2) 3.Neethimanthuluga Cheyunu – Yesu Rakthamu (2) Durneethi Nantha Baapunu – Yesu Rakthamu (2) Yesu Rakthamu – Prabhu Yesu Rakthamu (2) Nibandhana Nilupunu Rakthamu – Yesu Rakthamu (2) 4.Rogamulanu Baapunu – Yesu Rakthamu (2) Duraathmala Paaradrolunu – Yesu Rakthamu (2) Yesu Rakthamu – Prabhu Yesu Rakthamu (2) Shakthi Balamu Nichchunu – Yesu Rakthamu (2) Credentials: Lyrics: Manna Ministries, India Composed by: PJD Kumar Sung by: M.M Sri Lekha