Aakaasha vaasulaara Yehovanu stutiyinchudi Song Lyrics

Lyrics in TeluguLyrics in English

ఆకాశ వాసులార యేహొవాను స్తుతీయించుడి /2/

ఉన్నత స్థలముల నివాసులార యేహొవాను స్తుతీయించుడి/2/ ఆకాశ/

1. ఆయన దూతలార మరియు ఆయన సైన్యములారా /2/

సూర్య చంద్ర తారాలారా – యేహొవాను స్తుతీయించుడి /2/ ఆకాశ/

2. సమస్త భూజనులారా మరియు – జనముల అధిపతులారా/2/

వృధులు బాలురు యవ్వనులార -యేహొవాను స్తుతీయించుడి/2/ ఆకాశ/

Lyrics in English:

Aakaasha vaasulaara Yehovanu stutiyinchudi /2/

Vunnata sthalamula nivaasulaara Yehovaanu Stutiyinchudi /2/aakaasha/

1. Aayana dootalaara mariyu aayana sainyamulaaraa/2/

Soorya chandra taara laara – Yehovaanu stutiyinchudi /2/ aakaasha/

2.Samastha bhoojanulaara mariyu – Janamula adhipatulaara /2/

Vrudhhulu baaluru Yavvanulaara –Yehovaanu Stutiyinchudi /2/aakaasha/