Aaraadhanaku yogyudaa Song Lyrics

ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదము 

నీ మేలులను మరువకనే – ఎల్లప్పుడు స్తుతి పాడెదము 

ఆరాధనా…. ఆరాధన – ఆరాధనా…. ఆరాధన

నీ మేలులకై… ఆరాధన – నీ దీవెనకై… ఆరాధన 

1. దినమెల్ల నీ  చేతులు చాపి – నీ కౌగిటిలో కాపాడుచుంటివే /2/

నీ ప్రేమ నీజాలి నీకరుణకై  – నా పూర్ణ హృదయముతో సన్నుతింతును /2/ఆరా/

2. ధనవంతులుగా చేయుటకు – దారిద్రాయత అనుభవించినావు /2/

హెచ్చించి  ఘనపరచిన నిర్మలాత్ముడా – నా పూర్ణ హృదయముతో కొనియాడెదను