ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా – ఆత్మతో  సత్యముతో 

ఆనందగానముతో – ఆర్భాట నాదముతో //ఆరా//

1. నీ జీవ వాక్యము నాలో – జీవము కలిగించే (2)

జీవిత కాలమంత – నా యేసయ్యా – నీకై బ్రతికెదను (2) /ఆరా/

2. చింతలెన్ని కలిగినను – నిందలెన్ని నన్ను చుట్టిన్నా (2)

సంతోషముగానే నిన్ను – నా యేసయ్యా – నిన్నే వెంబడింతును (2)/ఆరా/