Aascharyamaina prema Telugu worship song lyrics

Click here for this song chords
Lyrics in TeluguLyrics in English

ఆశ్చర్యమైన ప్రేమ-కల్వరిలోని ప్రేమ

మరణము కంటే-బలమైన ప్రెమది- నన్ను జయించె నీ ప్రేమ /2/

1. పరమును వీడిన ప్రేమ ధరలో- పాపిని వెదకిన ప్రేమ /2/

నన్ను కరుణించీ, ఆదరించీ, – సేదదీర్చి, నిత్య జీవమిచ్చే /2/ఆశ్చర్య/

2. పావన యెసుని ప్రేమ, శిలువలో- పాపిని మోసిన ప్రేమ /2/

నాకై మరణించీ, జీవమిచ్చి,- జయమిచ్చి తన మహిమ నిచ్చే /2/ఆశ్చర్య/

3. నా స్థితి చూసిన ప్రేమ, నాపై- జాలిని చూపిన ప్రేమ /2/

నాకై పరిగెత్తి, కౌగలించి,- ముద్దాడి కన్నీటిని తుడిచే /2/ఆశ్చర్య/

4. శ్రమలు సహించిన ప్రేమ – నాకై- శాపము నోర్చిన ప్రేమ /2/

విడనాడనీ, ప్రెమది,- ఎన్నడు ఎడబాయదు /2/ఆశ్చర్య/

Ascharyamaina prema – Kalvariloni prema 

Maranamu kante – Balamaina premadi – Nannu jayinche nee prema /2/

1. Paramunu veedina prema dharalo – Paapini vedakina prema /2/

Nannu karuninchi, aadarinchi, sedadeerchi, nitya jeevamichhe /2/Ascharya/

2. Paavana Yesuni prema, siluvalo – Paapini mosina prema /2/

Naakai maraninchi, jeevamichhi, jayamichhi, tana mahima nichhe /2/Ascharya/

3. Naa stiti chusina prema, naapai – Jaalini chupina prema /2/

Naakai parugetti, kougalinchi, muddaadi, kanneetini tudiche /2/Ascharya/ 

4. Sramalu sahinchina prema – Naakai – Shapamunorchina prema /2/

Vidanaadani premadi, yennadu yedabaayadu /2/Ascharya/