Deevinchaave Samruddhiga Song Lyrics

Lyrics in TeluguLyrics in English

​ల్లవి:

 దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని

ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని

దారులలో.. ఏడారులలో.. సెలయేరులై ప్రవహించుమయా..

చీకటిలో.. కారు చీకటిలో.. అగ్ని స్తంభమై నను నడుపుమయా.. ||దీవించావే సమృద్ధిగా||

1. నువ్వే లేకుండా​.. నేనుండలేను యేసయ్యా​!

నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా !

నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే​,

నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే ​//2//

ఊహలలో.. నా ఊసులలో.. నా ధ్యాస బాసవైనావే..

శుద్ధతలో.. పరిశుద్ధతలో.. నిను పోలి నన్నిల సాగమని.. ​//దీవించావే/​/

2. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా​!

కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా​!

నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా​,

కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా ​//2//

ఆశలలో.. నిరాశలలో.. నేనున్నా నీకని అన్నావే..

పోరులలో.. పోరాటములో.. నా పక్షముగానే నిలిచావే.. //దీవించావే//

Deevinchaave Samruddhiga – Nee Saakshigaa Konasaagamani

Preminchaave Nanu Praanamga – Nee Kosame Nanu Brathakamani

Daarulalo.. Edaarulalo.. Selayerulai Pravahinchumayaa..

Cheekatilo.. Kaaru Cheekatilo..

Agni Sthambhamai Nanu Nadupumayaa..//Deevinchaave​//

​1. Nuvve Lekunda​.. Nenundalenu Yesayyaa​!

Nee Preme Lekunda​.. Jeevinchalenu Nenayyaa​!

Naa Ontari Payanamlo Naa Jantaga Nilichaave​,

Ne Nadiche Daarullo Naa Thodai Unnaave ​//2//

Oohalalo.. Naa Oosulalo.. Naa Dhyaasa Baasavainaave..

Shuddhathalo.. Parishuddhathalo..

Ninu Poli Nannila Saagamani.. //Deevinchaave​//

​2. Kolathe Ledayya​.. Nee Jaali Naapai Yesayyaa​!

Korathe Ledayya​.. Samruddhi Jeevam Neevayya​!

Naa Kanneerantha Thudichaave Kanna Thallilaa​,

Koduvanthaa Theerchaavee Kanna Thandrilaa ​//2//

Aashalalo.. Niraashalalo.. Nenunnaa Neekani Annaave..

Porulalo.. Poraatamulo..

Naa Pakshamugaane Nilichaave.. //Deevinchaave​//

Credits : 

​Song : దీవించావే సమృద్ధిగా..

రచన: Dr. P. సతీష్ కుమార్ , Bro. సునిల్

స్వరకల్పన: సాహస్ ప్రిన్స్

గానం: సుహాస్ ప్రిన్స్

సంగీతం: అనూప్ రూబెన్స్