Andaala Taara Arudenche naakai Christmas song chords

G                                                        C           D

అందాలతార – ఆరుదెంచే నాకై – అంబర వీధిలో….

D                        C/G              D         G

అవతారమూర్తి – యేసయ్య కీర్తి – అవని చాటుచున్

G                                           Em               C

ఆనంద స౦ద్రముప్పొంగే నాలో – అమర కాంతిలో

G                      D                       C       D     G

ఆది దేవుని జూడ ఆశించే మనసు – పయనమైతిని

  1. విశ్వాస యాత్ర దూరమెంతైన – విందుగ దోచెను

వింతైన శాంతి వర్షించే నాలో – విజయ పధమున

విశ్వాల నేలేడి దేవ కుమారుని- వీక్షించు దీక్షతో

విరజిమ్మె బలము – ప్రవహించె ప్రేమ

విశ్రాంతి నొసగుచున్

  1. యెరు ష లేము రాజ నగరిలో – యేసుని వెదకుచూ

యెరిగిన దారి తొలగిన వేళ – యెదలొ క్రుంగితి

యేసయ్య తార ఎప్పటివోలె – యెదురాయె త్రోవలో

ఎంతో యాబ్బురపడుచు – విస్మయమోందుచు

ఏగితి స్వామి కడకు….

  1. ప్రభు జన్మ స్థలము పాకయేగాని – పరలోక సౌధమే

బాలుని జూడ జీవితమంతా – పావనమాయెను

ప్రభుపాద పూజ దీవెన కాగ – ప్రసరించె పుణ్యము

బ్రతుకే మందిరమాయె – అర్పణలే సిరులాయె

ఫలియించే ప్రార్ధన….