దావీదు వలే నాట్యమాడి తండ్రి నిను స్తుతించెదను 

యేసయ్యా…  స్తోత్రముల్ -యేసయ్యా…  స్తోత్రముల్ 

1. తంబురతోను, సితారతోను – తండ్రి నిను స్తుతించెదను

2. కష్టము కలిగిన, నష్టము కలిగిన – తండ్రి నిను స్తుతించెదను

3. పరిశుద్ద రక్తముతో పాపముల్ కడిగిన – తండ్రి నిను స్తుతించెదను

4. క్రీస్తుతో నన్ను ఫలింప జేసిన – తండ్రి నిను స్తుతించెదను