Daiva Nirnayam  telugu marriage song lyrics

దైవ నిర్ణయం ఈ పరిణయం – రమణీయం అతిమధురం 

యేసులో ఏకమైన ఇరువురి అనుబంధం – నిలిచియుండును ఇలలో కలకాలం 

1. అన్నిటిలో వివాహం ఘనమైనదని – పానుపు ఏ కల్మషము లేనిదని

యెహోవాయే కలిగించిన కార్యమని – మహోన్నతుని వాక్యమే తెలిపెను 

2.పురుషునిలో సగభాగం తన భార్యయని – ప్రేమించుట అతనికున్న బాధ్యతని 

విధేయత చూపించుట స్త్రీ ధర్మమని – సజీవుడైన దేవుడే తెలిపెను 

Lyrics in English

Daiva Nirnayam ee parinayam – ramaneeyam atimadhuram

Yesulo yekamaina iruvuri anubandham – Nilachiyundunu ilalo Kalakaalam

1. Annitilo vivaaham ghanamainadani – paanupu ye kalmashamu lenidani

Yehovaye kaliginchina kaaryamani – mahonnatuni vaakyame telipenu

2.Purushunilo sagabhaagam tana bhaaryayani – preminchuta atanikunna baadhyatani 

vidheyata choopinchuta stree dharmamani – sajeevudaina devude telipenu

Singer: Dr. A.R. Stevenson  

Album: Kalyaname Vaibhogam

Lyrics and Music: Dr. A.R. Stevenson