దేవా నీకు స్తోత్రము – యిచ్చావు నాకొక దినము దేవా నీకు స్తోత్రము – యిచ్చావు నాకొక దినము దీవించుము – నను ఈ దినము దీవించుము – నను ఈదినము జీవింతు నే నీకోసము

జీవింతు నే నీకోసము ఆ ..ఆమెన్!  ఆ ..ఆమెన్!  ఆ ..ఆమెన్!